#lakshmari_Narasimhalu #gattunareshsongs #తల్లిగర్భమునుండి_భజనసాంగ్స్_లిరిక్స్_సాంగ్ #bhajanapatalu #manabajanasongs
రాగం శివరంజని
తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు తగులుకొని ఉంటివే జీవమా
నన్ను విడిచి వెళ్ళుట నీకు న్యాయమా
తల్లెవరో పిల్లెవరో వుల్లకి ఈ మట
తల్లెవరో పిల్లెవరో వుల్లకి ఈ మట
తరలి వెళ్లద నేను :"2"
కాయ మా కాయమా
"తల్లి గర్భము "
కోరినంత నాకు కోటి బళగా ముంది జారిపోయెదవేల ప్రాణమా
నీవు జారిపోయెదవేల జీవమా:"2"
కళ్ళ మాటలు నాతో కలసి మాట్లాడుకము..: "2"
కల చందం ఇది అంతా కలచంద మిది అంత కాయమా కాయమా
"తల్లి గర్భ"
ఇల్లు వాకిలి విడిచి ఇలలో భోగము విడిచి. : "2"
జారిపోయెదవేల జీవమా పారిపోయెదవల ప్రాణమా
మ్యార దప్పి పండ్లు నూరుచు. యమ బట్టలు. "2"
పారా దోలిరి నన్ను పారా దోలిరి నన్ను కాయ మా కాయమా.
"తల్లి గర్భ"
ఆలో పిల్లలు విడిచి ఆత్మబంధువు లిడచీ వెళ్లిపోయద వేల కాయమా
ఆలు పిల్లలు నాకు కాల కూటంబైరి ఆలు పిల్లలు నాకు కాలకూటం బైరీ కాలుని కర్మయుకాయ మా కాయ మా
"తల్లి గర్భము నుండి"
జతతోడ యుంటిమిబ్రతిమాలుకొన్నాళ్లు
జతతోడ ఇంటిమే బ్రతిమాలి కొన్నాళ్లు
నా గతి ఏమి చెప్పవే నా గతి ఏమి చెప్పవే జీవమా జీవమా"తల్లి గర్భ"
మతిమాలి నీలోన మాయ కారనిఓలె మతిమాలి నీలోన మాయకారిని ఓలె
మర్మం ఎరుగుచు నుంటి కాయ మా కాయమా.
" తల్లి గర్భము నుండి "
జంట కోడి వచ్చి ఒంటిగ చేసేది జంట కోడి వచ్చి ఒంటిగ చేసేది
కొంటెతనము కాదా కొంటెతనముగాదా జీవమా జీవమా
"తల్లి గర్భము నుండి"
ఇంటి వారు వచ్చి అంటు తొలగించిరి ఇంటివారు వచ్చి అంటు తొలగించిరీ జంట బాసితినింక జంట బాసితినిక కాయమా కాయమా
"తల్లి గర్భము"
ధరలోనా కృష్ణాద్రి పురమున నెలకొన్న ధరలో నా కృష్ణ ద్వీపురముల నెలకున్న నరహరిని నీవు విడువకే జీవమా గురు బోజా రాజులు శరణమె గతియని గురుభోజ రాజులు శరణమె గతీయని
నేరనమ్మిపోయదనే నేరనమ్మిపోయదనే కాయమా కాయమా
"తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు తగులుకొనుంటివే జీవమా"