“భారతదేశంలో మొదటి ‘జెనరేషన్ బీటా’ బిడ్డ ఫ్రాంకీ రేమ్రుట్డికా జేడెంగ్ 2025 జనవరి 1 అర్ధరాత్రి 12:03 గంటలకు మిజోరంలోని ఐజావల్‌లో జన్మించారు. జెనరేషన్ బీటా 2025 నుండి 2039 మధ్యలో జన్మించిన పిల్లలను సూచిస్తుంది. చరిత్రలో భాగమవడం పట్ల తల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మరిన్ని ఆసక్తికరమైన వివరాల కోసం వీడియోను పూర్తి గా చూడండి!”
#GenerationBeta #Mizoram #IndiaHistory #FirstBetaBaby #IndianEvents2025 #IconIndia #CurrentAffairs #APPSC #TSPSC #UPSC #CompetitiveExams #GenerationBetaBaby #FrankieZadeng #IndiaNews